Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఉపసర్పంచ్  కు పితృవియోగం 

మాజీ ఉపసర్పంచ్  కు పితృవియోగం 

- Advertisement -

కాంగ్రెస్ నేతల పరామర్శ 
నవతెలంగాణ – పాలకుర్తి
పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్ కు పితృవియోగం కలిగింది. మండల కేంద్రానికి చెందిన మారం యాదగిరి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందడంతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి బైరు భార్గవ్, నాయకులు పెనుగొండ రమేష్, పట్టణ అధ్యక్షులు కమ్మగాని నాగన్న గౌడ్, టి పి సి సి మాజీ కార్యదర్శి గంగు కృష్ణమూర్తి, తీగారం మాజీ సర్పంచ్ పోగు శ్రీను తదితరులు మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -