Friday, October 3, 2025
E-PAPER
Homeక్రైమ్Girl Suicide : పెదనాన్న లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

Girl Suicide : పెదనాన్న లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ కుత్బుల్లాపూర్: సొంత పెదనాన్న లైంగిక వేధింపులు భరించలేక ఓ బాలిక (17) ఆత్మహత్య పాల్పడింది. కొంపల్లిలోని పోచమ్మగడ్డకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక పెదనాన్న లైంగికంగా వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ ఘటనపై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -