- Advertisement -
- కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమూనూరి ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-కాటారం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఉమ్మడి రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమూనూరి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దామోదర్ రెడ్డి మృతి తనను తీవ్రంగా కలిసి వేసిందన్నారు. దామోదర్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు.
- Advertisement -