- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావు ఆదేశాల మేరకు రామారెడ్డి మండల యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ కమిటీ మండల ఉపాధ్యక్షుడిగా ఎండి అద్నన్, సెక్రటరీగా గాండ్ల రంజిత్, రామారెడ్డి గ్రామ యూత్ కమిటీ అధ్యక్షునిగా కుషన్నుల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా తూర్పు ప్రశాంత్, ధరణి రమేష్, జనరల్ సెక్రటరీగా ధర్మారం సుమన్, జాయింట్ సెక్రటరీగా ఎస్టీ హైదర్ లను మండల యూత్ అధ్యక్షులు పిప్పిరి గణేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
- Advertisement -