- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్‌తో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్‌పై న్యాయస్థానం స్టే విధించడంతో పాటు SEC కూడా దీనికి అంగీకరించడంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేనట్లేనని స్పష్టమవుతోంది.
- Advertisement -