- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్ స్థాయి అండర్ 14 కబడ్డీ , అండర్ 17 వాలీబాల్ పోటీలకు పెరికిట్ ఉన్నత పాఠశాల నుండి ప్రేమ్లాల్, ఆర్తి కుమార్, రాహుల్, హనీష్ తేజ, మిధున , సుజాత విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ లక్ష్మీ నరసయ్య , ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మల్లేష్ గౌడ్ , వ్యాయామ ఉపాధ్యాయులు గోపిరెడ్డి, గంగాధర్ మరియు నికిత లతోపాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -