- Advertisement -
న్యాయం కోసం పోరాడే వ్యక్తి అని చింతించిన గ్రామస్తులు..
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామ నివాసుడైన రేెంజర్ల వార్ శ్రీనివాస్ న్యాయవాది మృతి పట్ల మద్నూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇతను న్యాయం కోసం పోరాడే వ్యక్తి అని గ్రామస్తులంతా చింతించారు ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంచి న్యాయవాదిగా న్యాయం కోసం పోరాడే వ్యక్తి మృతి చెందడం ప్రతి ఒక్కరూ ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్న వయసులో న్యాయవాదిగా మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు పొందిన శ్రీనివాస్ మృతి గ్రామస్తులు విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల ప్రతి ఒక్కరు వాట్సాప్ లో సానుభూతి తెలియజేస్తున్నారు.
- Advertisement -