- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన చినగని జ్యోతిబస్ కుమార్తె వివాహానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
- Advertisement -