Sunday, October 12, 2025
E-PAPER
Homeజిల్లాలుమంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన సుంకేట రవి

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన సుంకేట రవి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చెందిన ప్రజలు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చెందిన ప్రజా నిలయానికి విచ్చేసిన మంత్రికి సుంకేట రవిని సునీల్ కుమార్ పరిచయం చేశారు. సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని, కమ్మర్ పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి శాలువాతో సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -