- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రతి సోమవారం మండల, జిల్లా కేంద్రాల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మద్నూర్ మండల ఎంపీడీవో రాణి, మండల ఎంపిఓ, డోంగ్లి మండల ఇన్చార్జ్ ఎంపీడీవో వెంకట నరసయ్య, ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి రాజు, ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -