- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గూగుల్ క్రోమ్ కొత్త ఫీచర్ ‘స్మార్ట్ అలర్ట్ కంట్రోలర్’ను విడుదల చేసింది. యూజర్లు ఎక్కువకాలం ఉపయోగించని వెబ్‌సైట్ల నోటిఫికేషన్లు ఆటోమేటిక్‌గా ఆపే ఈ ఫీచర్ పాప్‌అప్ వార్నింగ్‌లను తగ్గిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్‌ల ద్వారా యూజర్లు నోటిఫికేషన్లు తిరిగి ప్రారంభించవచ్చు.
- Advertisement -