మండల కేంద్రంలోని బస్టాండ్ అవరణం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు సమైక్య ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఎఐఎస్ఎఫ్ మాజీ జిల్లా సహాయ కార్యదర్శి బోనగిరి రూపేష్ ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తూ దేశంలో ఎన్నో విజయాలు సాధించిందని ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగం మధు కొనియాడారు.ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.