వృద్ధుల మేలు కోసమే వైద్య శిబిరం ఏర్పాటు..

A medical camp is set up for the welfare of the elderly.నవతెలంగాణ – జన్నారం
వృద్ధుల మేలు కోసమే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయుష్ వైద్యశాఖ మంచిర్యాల డిపిఎం రవీందర్ అన్నారు. మంగళవారం జన్నారంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. నీరజ, సిబ్బంది భాగ్యలక్ష్మి, శ్రీధర్, ముజాఫర్ పాల్గొన్నారు.

Spread the love