Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలురియాక్టర్ లో కెమికల్ నింపుతుండగా ప్రమాదం

రియాక్టర్ లో కెమికల్ నింపుతుండగా ప్రమాదం

- Advertisement -

– వ్యక్తిపై పడి కాలిపోయిన మొఖం, చేయి
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ శివారులో ఉన్న ఎంఎస్ఎన్ కెమికల్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. రియాక్టర్ లో కెమికల్ నింపుతుండగా కాచాపూర్ గ్రామానికి చెందిన కిషన్ ముఖం, చేతులపై కెమికల్ పడింది. ఆయనతో పాటు పలువురిపై కెమికల్ పడగా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -