Tuesday, June 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ నూతన ఎంపీడీఓగా అక్కలదేవి శ్రీనివాస్

కుభీర్ నూతన ఎంపీడీఓగా అక్కలదేవి శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓగా అక్కలదేవి శ్రీనివాస్ మంగళవారం బాధ్యతల స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన ఎంపీడీఓ గంగసాగర్ రెడ్డి బదిలీ కావడంతో అయన స్థానంలో అక్కల దేవి శ్రీనివాస్ బాధ్యతలు చెపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు అభివృద్దికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం సిబ్బంది శాలవా పూల మాలతో శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -