Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాలతో జీవితం విచ్ఛిన్నం

మాదకద్రవ్యాలతో జీవితం విచ్ఛిన్నం

- Advertisement -

-ఎంపీపీఎస్ అధ్వర్యంలో అవగాహన ర్యాలీ
నవతెలంగాణ – బెజ్జంకి

మాదకద్రవ్యాలతో జీవితం విచ్చిన్నమవుతుందని, వాటి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీపీఎస్ ప్రధానోపాద్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్ల గుండా మాదకద్రవ్యాలను నివారించాలని ఎంపీపీఎస్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. బోధన సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -