అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024

 

అమేజాన్ గ్రేట ఇండియన్ ఫెస్టివల్ 2024 విక్రేతలకు అసాధారణమైన ప్రారంభాన్ని ఇచ్చింది, మొదటి 48 గంటల సమయంలో ప్రతి నిముషంలో 1,500కి పైగా యూనిట్లను భారతదేశంవ్యాప్తంగా విక్రయించి స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ (ఎస్ఎంబిలు) అతుల్యమైన వృద్ధిని చూపించింది

మొదటి 24 గంటల సమయంలో ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ (పిఈఏ) ద్వారా  అత్యధిక సంఖ్యలో  ప్రైమ్ సభ్యులు  షాపింగ్  చేసినట్లు నమోదైంది

  • అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 మొదటి 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో 11 కోట్ల కస్టమర్ సందర్శనలు నమోదు చేసింది. 80% టియర్ 2 మరియు చిన్న పట్టణాల నుండి నమోదయ్యారు. బహుళ శ్రేణులలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ప్రైమ్ సభ్యులు షాపింగ్ చేసారు, సగటు రోజూవారీ కొనుగోలు కంటే మొదటి 24 గంటల ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ లో 8x ఎక్కువగా కొనుగోలు చేసారు. దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, సౌందర్యం, రోజూవారీ అవసరాలు సహా 3 లక్షలకు పైగా విలక్షణమైన వస్తువులను మరియు ఇంకా ఎన్నో ఉత్పత్తులను అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేయబడ్డాయి.
  • అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రభావం విస్తృతంగా ఉంది. మహిళా ఔత్సాహికులు, నేత పనివారు, కళాకారులు సహా ఎస్ఎంబిలు మొదటి 48 గంటల్లో 1,500కి పైగా యూనిట్లను ప్రతి నిముషం విక్రయించారు, 8,000 మంది విక్రేతలు రూ. 1 లక్ష సేల్స్ ను అధిగమించారు
  • 65%కి పైగా విక్రేతలు టియర్ 2 మరియు టియర్ 3 పట్టణాలైన మొరాదాబాద్, సహరాన్ పూర్, చురు, తిరువల్లూరు, హరిద్వార్, బికనీర్, జోధ్ పూర్, జైపూర్, సూరత్, మరియు పూణె వంటి పట్టణాల నుండి అందుకున్నారు.
  • ఎస్ బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ నుండి ఆకర్షణీయమైన ఆఫర్లతో, 15 లక్షల మంది కస్టమర్లు తమ షాపింగ్ పై   సేల్ మొదటి 48 గంటల్లో  రూ. 240 కోట్లు ఆదా చేసారు
  • కొనుగోలు చేసిన 5 నుండి 1లో ఈఎంఐతో కొనుగోలు చేయబడ్డాయి. 5లో 4 నో కాస్ట్ ఈఎంఐతో చేయబడ్డాయి
  • గత ఏడాదితో పోల్చినప్పుడు యుపిఐ 16% వృద్ధి చెందింది; 4లో 1 కస్టమర్ లు షాపింగ్ చేయడానికి అమేజాన్ పే మార్గాని వినియోగించారు; 11లో 1 ఆర్డర్ అమేజాన్ పే ఐసిఐసిఐ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి చేయబడింది
  • సగటు వ్యాపార రోజులతో పోల్చినప్పుడు అమేజాన్ బిజినెస్ లో మొదటి 24 గంటలలో కొత్త కస్టమర్ సైన్అప్స్ లో 4.5x పెంపుదల కనిపించింది
  • అమేజాన్ బజార్ తో భారతదేశం అత్యంత సరసమైన ఉత్పత్తులను కొనుగోలు చేసింది.

నవతెలంగాణ బెంగళూరు: ప్రైమ్ సభ్యులకు 24 గంటలు ముందస్తుగా అందుబాటులో ఉండే విధంగా 27 సెప్టెంబర్ 2024న ప్రారంభమైన  ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ Amazon.in పై తమ విక్రేతలు, బ్రాండ్ భాగస్వాములకు అతి పెద్ద ప్రారంభోత్సవాన్ని అందించింది. దేశంలోని లక్షలాది కస్టమర్లకు ఆనందాన్ని తెస్తూ, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టి వల్ 2024 యొక్క మొదటి 48 గంటలు ఉత్తమమైనవిగా నిలిచాయి, ఇంతకు ముందు లేని విధంగా సుమారు 11 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు మరియు 8,000 మంది  విక్రేతలు విక్రయాలలో రూ. 1లక్ష అధిగమించారు. ప్రముఖ బ్రాండ్స్ నుండి   ల్యాప్ టాప్స్, టివిలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, ఫర్నిచర్, స్మార్ట్ ఫోన్స్ మరియు కిరాణా సరుకులు  వంటి శ్రేణులలో 25,000కి పైగా కొత్త ఉత్పత్తి విడుదలకు  కస్టమర్లు యాక్సెస్ పొందారు.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 మొదటి 48 గంటలు చారిత్రకమైనవి మరియు Amazon.inకి ఎంతో ఉత్తమమైనవి! రికార్డ్ స్థాయిలో 11 కోట్ల కస్టమర్లు మరియు అత్యధిక సంఖ్యలో ప్రైమ్ సభ్యులు పిఇఏ సమయంలో షాపింగ్ చేసి అతి పెద్ద ప్రారంభపు కార్యక్రమంగా నిలిచింది. భారతదేశంవ్యాప్తంగా స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ సహా విక్రేతలు కూడా అనూహ్యంగా పాల్గొన్నారు. ఏజిఐఎఫ్ 24  మొదటి 48 గంటల సమయంలో వేలాది మంది విక్రేతలు లక్షాధికారులుగా మారారు. నెల రోజుల పాటు కొనసాగే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క ప్రోత్సహాకరమైన ప్రారంభంతో మేము ఎంతో ఉల్లాసంగా ఉన్నాము, భారతదేశంలోని మా కస్టమర్ల కోసం త్వరగా పండగ సంతోషాన్ని తెచ్చిన మా విక్రేతలు, బ్రాండ్ భాగస్వాములు, డెలివరీ అసోసియేట్స్, టీమ్స్ కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాముఅని సౌరభ్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్కాటగిరీస్, అమేజాన్ ఇండియా అన్నారు

 కస్టమర్లు పెద్ద, చిన్న అన్నింటి కోసం షాపింగ్ చేసారు

  • కస్టమర్లు తాము అభిమానించే మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టివిలు, రిఫ్రిజిరేటర్లు, ఏసిలు, గేమింగ్ కన్సోల్స్, కు అప్ గ్రేడ్ అయ్యారు, ఇది ఎక్స్ ఛేంజ్, ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్ డిస్కౌంట్లు, రివార్డ్స్ మరియు ఇంటి వద్ద ఇన్ స్టలేషన్ మరియ సెటప్ (400+ పట్టణాలు) సహా విస్తృతమైన సరసమైన ఆప్షన్స్ ప్రయోజనం ఇచ్చింది.
  • Amazon.in పై మొదటిసారి 2 లక్షలకు పైగా కస్టమర్లు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసారు మరియు యాపిల్, వన్ ప్లస్ మరియు శామ్ సంగ్ లు అత్యంత ప్రాధాన్యతనివ్వబడిన ప్రీమియం బ్రాండ్స్ గా అన్ని ధరల శ్రేణులలో ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ((>రూ 30,000) అత్యధికంగా YoY వృద్ధిని 30%కి పైగా పొందాయి
  • కస్టమర్లు పెద్ద స్క్రీన్స్ కు అప్ గ్రేడ్ అయ్యారు. శామ్ సంగ్, గ్జియోమి, సోనీ & ఎల్జీలు అత్యంత ప్రాధాన్యతనివ్వబడిన టివి బ్రాండ్స్ గా అభివృద్ధి చెందడంతో పెద్ద స్క్రీన్ టెలివిజన్లు దాదాపు 50% విక్రయాల జరిగాయి.
  • ఫైర్ టీవీ ఉత్పత్తులపై డీల్స్ తో కస్టమర్లు ప్రయోజనం తీసుకోవడం వలన ఫైర్ టివి స్టిక్ మరియు రెడ్మీ స్మార్ట్ ఫైర్ టివి 32కి ఏజిఐఎఫ్ 24 యొక్క మొదటి 48 గంటల సమయంలో ఉత్తమమైన- ఉత్పత్తులుగా నిలాచియ. ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు పొందే కస్టమర్ల కోసం వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మరియు ఎయిర్ కండిషనర్లు వంటి పెద్ద ఉపకరణాలపై 1.7 x విక్రయాల పెంపుదల వెర్సెస్ BAU గమనించబడింది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పొందుతున్న కస్టమర్లు కోసం 1.6 x  విక్రయాల పెంపుదల వెర్సెస్ BAU  గమనించబడింది. కస్టమర్లు 35%కి పైగా వాచీలు కొనుగోలు చేసారు కాగా ప్రీమియం వాచీలలో  YoY  2X  విక్రయాల  పెంపుదల కలిగింది
  • విలాసవంతమైన ఫ్రాగ్రెన్సెస్ మరియు మహిళల ఎథ్నిక్ వేర్ లో గెస్, డావిడ్ ఆఫ్, కాల్విన్ క్లీన్, జనస్య, బిబా మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ నుండి YoY 1.5x  డిమాండ్ పెరిగింది
  • గోల్డ్ మరియు డైమండ్ ( ప్రయోగశాలలో పెరిగిన డైమండ్ల సహా) జ్యువలరీకి YoY 5x డిమాండ్ పెరిగింది  వెర్సెస్ BAU
  • జెన్ Z మరియు డి2సి యొక్క శక్తివంతమైన ఎంపిక YoY, 2.5X వరకు పెరిగింది, తదుపరి బేవకూఫ్, జూన్ బెర్రీ, లకోస్ట్, పాంట్ ప్రోజెక్ట్, స్నిచ్ వంటి బ్రాండ్స్ ఇందుకు నాయకత్వంవహించాయి
  • కిచెన్ స్టోరేజ్  YOY 60%కి పైగా పెరుగుతుండగా, మిక్సర్ గ్రైండర్లు, ప్రెషక్ కుకర్లు 30% పెరిగాయి
  • సబ్ స్క్రైబ్ మరియు సేవ్ ప్రోగ్రాం కోసం కొత్త సైన్-అప్స్ లో అతి ఎక్కువగా 3x పెంపుదల కలిగింది
  • కస్టమర్లలో ఆరోగ్యం, వెల్ నెస్ ఒక ప్రాధాన్యతగా మారడంతో, మోరింగా &చ్యవన్ ప్రాశ్ మరియ చక్కెర ప్రత్యామ్నాయాలు, ఆహారం, సహజమైన సప్లిమెంట్స్ లో 2x పెంపుదల డిమాండ్ గమనించబడింది.
Spread the love