దోస్పల్లిలో అన్నాబాహు సాటే 103వ జయంతి వేడుకలు..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దోస్పల్లి గ్రామములో గ్రామ సర్పంచ్ సునితా పటేల్ అద్యక్షతన అన్నాబాహు సాటే ఒకవంద మూడవ జయంతి వేడుకలను గ్రామస్తులతో కలిసి ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా అన్నాబాహు సాటే చిత్ర పఠానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి జయంతి వేడుకలను ప్రారంబించారు. కార్యక్రమంలో సర్పంచ్ సునితా పటేల్  మాట్లాడుతు అన్నాబాహు సాటే గొప్ప వ్యక్తి అని కొనియాడారు.  కార్సక్రమంలో ఉప సర్పంచ్ పింకాబాయి, జేపిఎస్ జాదవ్ మనోహర్, గ్రామస్తులు పాండురంగ్ పటేల్, కేశవ్ పటేల్, ఙ్ఞానేశ్వర్, నామ్ దేవ్, శైలేజా తదితరులు పాల్గోన్నారు.

Spread the love