పాడే ను వితరణ చేసిన గ్రామస్తుడు..

నవతెలంగాణ – జుక్కల్
పాడేను వితరణ చేసిన గ్రామస్తుడు కేమ్రాజ్ కల్లాలీ గ్రామములో జరిగిందని గ్రామ సర్పంచ్ రమేష్ దేశాయి తెలిపారు. గ్రామానికి చెందిన సర్పంచ్ తండ్రి మరణాంతం ఙ్ఞాపికగా గ్రామములో ఎవరైన స్వర్గుస్తులైతే గణేష్ దేశాయి కూమారుడు ప్రస్తుతం గ్రామ సర్పంచ్ పమేష్ దేశాయి తండ్రి కోరకు గ్రామస్తులకు విలువైన పాడేను గ్రామస్తులకు అందించారు. అదేవిధంగా గ్రామములో చనిపోయిన వ్యక్తుల పేరుమీద తప్పక ఙ్ఞాపికగా ఒక చెట్టును నాటడం జర్గుతుందని సర్పంచ్ రమేష్  దేశాయి పేర్కోన్నారు. వితరణ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు.

Spread the love