ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్బంగా పెంపుడు కుక్కలకు యాంటీరేబిస్ టీకాలు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రం లోని పశువైద్యశాలలో ప్రపంచ జూనోసిస్  దినోత్సవం  సందర్బంగా పెంపుడు కుక్కలకు యాంటీరేబిస్ టీకాలు గ్రామంలోని పెంపుడు కుక్కలకు ఉచితముగా టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు శంకర్ నాయక్, మాజీ ఏఏంసి చెర్మెన్ సత్యం, టీఆర్ఎస్ నాయకులు బలరాం, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love