ఓటు హక్కు వినియోగం పై అవగాహన 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ నాగారం ఉమ్మాపూర్ గ్రామాలలో గురువారం రెవెన్యూ అధికారులు ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునే తీరుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బత్తుల సునీత శ్రీనివాస్, పిట్టల సంపత్, హుస్నాబాద్ గిర్డవర్ సుహాసిని, జూనియర్ సహకులు కరిం తదితరులు పాల్గొన్నారు.
Spread the love