జన్నారంలో బందు ప్రశాంతం 

Bandhu Prashant in Jannaramనవతెలంగాణ  – జన్నారం
జన్నారంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం  చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో జన్నారం బందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా  జన్నారం పట్టణంతో పాటు పలు గ్రామాలలో బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దుకాణాలను మూసివేశారు. అలాగే హిందూ సంఘాల నాయకులు తిరుగుతూ బందును పర్యవేక్షించారు. జన్నారంలో బంద్ప్రశాంతంగా ముగిసింది.రెండు నాయకులు మధుసూదనరావు, నాగేశ్వర్, గంగాధర్,  గోలి చందు, అప్పల జలపతిగోపి సత్యనారాయణ  తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

Spread the love