Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన డీఎస్పీని కలిసిన బంటు భూమేష్ 

నూతన డీఎస్పీని కలిసిన బంటు భూమేష్ 

- Advertisement -

నవతెలంగాణ-సదాశివ నగర్ 
కామారెడ్డి జిల్లా నూతన డీఎస్పీ మధుసూధన్ ను సోమవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బంటు భూమేష్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. అదేవిధంగా డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎస్పీని శాలువాతో సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -