సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌ :  ఈ సంవత్సరం కూడా సింగపూర్ లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ఎదురు చూస్తున్నారు.  ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సింగపూర్ తెలుగు సమాజం (STS) ఆధ్వర్యాన తెలంగాణ గ్రామీణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగ అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5గం నుంచి స్థానిక టాంపనిస్ సెంట్రల్ పార్క్‌లో జరుపుకోవటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

Spread the love