వ్యవసాయ మార్కెట్‌లో బీరుసీసాల గలగల – పట్టించుకోని పాలకులు

నవతెలంగాణ-ఆత్మకూర్‌
రైతులకు అందుబాటులో ఉండే ఏఎంసీ మార్కెట్‌ పాలకులు పట్టించుకోకపోవడంతో మందుబాబులు మ ద్యం సేవించి చిందులు వేస్తున్నారు. శుక్రవారం ఆత్మ కూర్‌ మండలం గూడెప్పాడ్‌ గ్రామంలోని వ్యవసాయ మార్కెట్‌లో అధికారుల నిర్లక్ష్యం.. పాలకు ల పట్టింపు లేని తనంతో మందుబాబుల కు అడ్డాగామారింది. సాయంత్రం అ యిందంటే చాలు యువకులు మద్యం తీ సుకొని వచ్చి సేవించడంతోపాటు అసాం ఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిం దంటూ గ్రామస్తులు అంటున్నారు. ని త్యం బీరుబాటిళ్లతో గలగల శబ్దాలతో పా టు ధూమపానం సేవించి సిగరెట్లను అ టువైపు వేయడంతో అక్కడేనిల్వగా ఉన్న వరి ధాన్యానికి ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇ ప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొర వచూపి ఏఎంసి మార్కెట్లో రైతులకుసేవలు తప్ప మందుబాబుల అడ్డా గా లేకుండాచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love