- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్సు కోసం నిల్చున్న జనం పైకి బొలెరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు హైవేపై షాద్‌నగర్ పరిధి శాతంరాయి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకొంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -


