పత్తి పంటలో రసం పీల్చే పురుగు బెడదతో జాగ్రత్తలు పాటీంచాలీ..

– హంగర్గ క్లస్టర్ ఏఈవో విశాల్ గౌడ్..
నవతెలంగాణ – జుక్కల్
మమడలంలోని పత్తి రైతులు రసం పీల్చే పురుగుతో పమట సంరక్షణ చేపట్టాలని హంగర్గ క్లస్టర్ ఏఈవో విశాల్ గౌడ్ అన్నారు. ఈ సంధర్భంగా శుక్రవారం నాడు హంగర్గ క్లస్టర్ పరిదిలోని చండేగాం గ్రామములోని పత్తి రైతులు వ్వవసాయ క్షేత్రాలను పరీశీలించడం జర్గింది. రసం పూల్చే పరుగులు ఆశించే అవకాశాలు ఉన్నందున అసిఫేట్, ఇమిడాక్లోపిడ్ రసాయన మందులు తగు మేాతాదులో పిచకారీ  చేసి పత్తి పంటను కాపాడు కోవాలని సూచించారు. పమట పరీశీలన కార్యక్రమంలో  ఏఈవో, రాందాస్, ఇంగిలే సంజీవ్, లక్ష్మన్, గణపతి తదితరులు పాల్గోన్నారు.

Spread the love