సెలెబ్రిటీ రిసార్ట్స్ లో ఉత్సాహంగా కొత్త సంవత్సర వేడుకలు..

– ఉర్రూతలూగించిన డీజే రాహుల్ భరద్వాజ్
నవతెలంగాణ – హైదరాబాద్ : కొత్త సంవత్సరం ఆహ్వానిస్తూ సెలెబ్రిటీ రిసార్ట్స్ లో ఉత్సాహ బరితంగా నిర్వంచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ డీ జే రాహుల్ భరద్వాజ పాల్గొని ప్రేక్షకులతో ఉర్రూతలూగించారు. సంవత్సరమంతా సాధించిన విజయాలు, అభివృద్ధి & కుటుంబ సంతోషాలు చర్చించుకొని కొత్త సంవత్సరం వేడుకలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో ప్రజయ్ సంస్థ చైర్మన్ విజయ్ సేన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి, జనరల్ మేనేజర్ అమిత్ మండల్, రిసార్ట్స్ మనేజర్ హారి జోసెఫ్ పాల్గొన్నారు.

Spread the love