Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి

ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని నైనాల గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె 41 వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సీపీఐ నైనాల గ్రామ శాఖ నాయకుడు చిర్రా వెంకటేశ్వర్లు తెలిపారు. జమిందార్ వ్యవస్థలో గ్రామాల్లో రైతులు ఎన్నో ఇ బ్బందులను ఎదుర్కొండాలని, వారిని ఎదిరించిన ఘనత చిట్యాల చాకలి ఐలమ్మ దని అన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -