పిల్లల ఎత్తు, బరువుల మేళ 

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని పస్రా  గ్రామంలోని గ్రామపంచాయతీ అంగన్వాడి టీచర్లు అందరూ కలిసి సోమవారం జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లల ఎత్తు బరువు మేలా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈ ఓ శరత్ బాబు ఆధ్వర్యంలో తల్లులు పిల్లలు మరియు  ఎత్తుకు తగ్గ బరువు వయసుకు తగ్గ బరువు అంటే సాధారణ తక్కువ అతి తక్కువ వయసుకు తగ్గ పొడవు వయసుకు తగినంత పొడవు ఉన్నాడా లేదా అనేది చూడాలి అందులో సాధారణ తక్కువ అతి తక్కువ ఎత్తుకు తగ్గ బరువు వెస్టింగ్ ఎత్తుకు తగ్గ బరువులో అందులో ఎం ఏ ఎం & ఎస్ ఏ ఎం గుర్తించడం జరుగుతుంది వారికి బాలామృతం ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పద్మారాణి,  స్కూల్ ప్రధానోపాధ్యాయులు లు మరియు ఏఎన్ఎం ఆశాలు సిఏలు అంగన్వాడీ టీచర్లు ఎస్ భాగ్యమ్మ, పి సరిత, కే పద్మావతి, కే రమాదేవి, పి రజిత, ఆయారాజ్యం తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love