కాంగ్రెస్ పార్టీలో చేరిన చిట్యాల వార్డ్ మెంబర్

నవతెలంగాణ-  నకిరేకల్: నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చిట్యాల వార్డ్ మెంబర్ పోషబోయిన నరసింహ, మల్లేశం ఈ కార్యక్రమంలో జంపాల వెంకన్న తదితరులు.

Spread the love