Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త రహదారి ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి త్వరితగతిన ఆమోదం, నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -