వేములవాడ రూరల్ హన్మాజీపేట గ్రామంలో బుధవారం సీఎం సహాయ నిధి చెక్కును ఉప్పుల లావణ్య కు మంజూరు అయిన చెక్కును స్ధానిక కాంగ్రెస్ నాయకులు అందించారు. ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తీగల ఎల్లా గౌడ్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు చెన్నాడి గోవర్ధన్ రెడ్డి, సోషల్ మీడియా చిలుక ప్రభాకర్, రమేష్, నర్సింహారెడ్డి, తీపి రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.