నియామక పత్రం అందజేసిన కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి సతీమణి వైద్యరంగంలో ఉద్యోగం రావడం హర్షనీయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి శుక్రవారం తెలిపారు.   పట్టణానికి చెందిన విజయ్ అగర్వాల్ సతీమణి సౌందర్య అగర్వాల్ ఇటీవలే బి ఎస్ సి నర్సింగ్ పూర్తిచేసి వైద్య రంగంలో ఉద్యోగం సంపాదించింది ఈ సందర్భంగా నియోజక వర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేసినారు.
Spread the love