Wednesday, May 27, 2026
E-PAPER
Homeజాతీయంకేర‌ళంలో సీపీఐ(ఎం) నాయ‌కుల నిర‌స‌న‌లు

కేర‌ళంలో సీపీఐ(ఎం) నాయ‌కుల నిర‌స‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేర‌ళం మాజీ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.ఈ రాజ‌కీయ ప్రేరేపిత దాడుల‌ను నిర‌సిస్తూ సీపీఐ(ఎం)(Communist Party of India (Marxist)) పార్టీ శ్రేణులు ఆందోళ‌న చేపట్టాయి. కన్నూరులోని విజయన్ నివాసం ద‌గ్గ‌ర‌కు భారీగా మోహ‌రించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఆ రోజు ఉదయం జరిగిన దాడులకు నిరసనగా కేంద్ర సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Congress's Hand Behind ED Raids: MP John Brittas
Congress’s Hand Behind ED Raids: MP John Brittas
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -