సైబర్ మోసల పై అవగాహన కార్యక్రమం…

నవతెలంగాణ-లోకేశ్వరం: మండలంలోని గడ్చందాగ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఎస్బీఐ ఆధ్వర్యంలో శుక్రవారం సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చాయంటూ చేసే మోసాలను వినియోగదారులు గుర్తించాలని తెలిపారు. బ్యాంకు సంబంధిత వివరాలు ఇతరులతో పంచుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా LDM రాంగోపాల్, ఎస్ఐ సక్రియా నాయక్, CFL సభ్యులు రాపర్తి వినయ్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love