Tuesday, April 14, 2026
E-PAPER
Homeఆటలుసన్‌రైజర్స్‌కు డెవిడ్‌ పేనే

సన్‌రైజర్స్‌కు డెవిడ్‌ పేనే

- Advertisement -

హైదరాబాద్‌ : ఇంగ్లాండ్‌ పేసర్‌ డెవిడ్‌ పేనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శిబిరంలో చేరాడు. ఈ ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌ విజయంలో పెర్త్‌ స్కార్చర్స్‌ తరఫున కీలక పాత్ర పోషించిన పేనే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్థానంలో జట్టులోకి వచ్చాడు. 233 టీ20ల్లో 304 వికెట్లు పడగొట్టిన డెవిడ్‌ పేనే.. రూ.1.5 కోట్లకు సన్‌రైజర్స్‌ తరఫున ఆడనున్నాడు. గాయపడిన పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ స్థానంలో సౌరవ్‌ దూబెను రూ. 30 లక్షలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎంచుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -