నవతెలంగాణ నిర్మల్: సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు విలాస్ రావు అధ్వర్యంలో అదివారం డీసీసీ అధ్యక్షులు శ్రీ హరిరావు పుట్టిన రోజు సందర్భంగా అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో గల “సాయి వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం, ఫ్రూట్స్, స్వీట్స్, పంచి శ్రీహరి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.