సిద్దుల గుట్టపై గురు పౌర్ణమి సందర్భంగా ధ్యాన ప్రచార కార్యక్రమం

Dhyana campaign program on the occasion of Guru Poornami on Siddula Guttaనవతెలంగాణ – ఆర్మూర్ 

గురు పౌర్ణమి సందర్భంగా  ఆదివారం వద్ద పిరమిడ్ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  స్వర్ణమాల పత్రీజీ విచ్చేసి ధ్యానం గురించి వివరించినారు .ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు  సాయి కృష్ణ రెడ్డి, తిరుమల గంగారం, దయానంద్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, సాయిల్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love