రాములపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ 

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే బతుకమ్మ చీరలను శుక్రవారం రాములపల్లి గ్రామంలో  సర్పంచ్ మదన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల హరీష్ ,వార్డు సభ్యులు పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love