Saturday, May 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శనివారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు మందుల బాలు, బీజేపీ కౌన్సిలర్లు అన్నారం రాజు చారి, బొల్లం అనూష అరుణ్ కుమార్, శ్రావణ్ కుమార్ గౌడ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -