ఏకరూప దుస్తుల పంపిణీ..

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోనీ న్యాల్కల్ గ్రామంలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో, కంజర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల్ తహసీల్దార్ రామేశ్వర్, మండల అభివృద్ధి అధికారి లింగం నాయక్ తో కలిసి ఏపీఎం మోహన్ ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మాజీ సర్పంచ్ గంగా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love