- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ లో నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. ధర్మశాలలో మధ్యాహ్నం 3.30కి పంజాబ్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ ఇవాళ గెలిచి (18pts) తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. వరుసగా 5 ఓటములతో వెనుకబడ్డ పంజాబ్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీలో రాత్రి 7.30కు డీసీ, ఆర్ఆర్ తలపడనున్నాయి. డీసీ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అటు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లే ఆడిన ఆర్ ఆర్ మిగిలిన మూడింట్లో గెలిస్తే 18ptsతో నేరుగా క్వాలిఫై అవుతుంది.
- Advertisement -



