Sunday, September 13, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్చుక్క - నీరు

చుక్క – నీరు

- Advertisement -


చుక్క చుక్క చేరి
మాట మాట కలిపి
ఏటిలోన చేరి
ముందు ముందుకు సాగే
కాలువలుగ మారి
పాటలెన్నో పాడే
పైరులను చేరి
పాడిపంటలుగ పారే
మెతుకు మెతుకు చేరి
సొజ్జ బువ్వగ మారె
పప్పు కూరలతో చేరి
బుజ్జి బొజ్జను నింపె
బుజ్జి బుడ్డి చేరి
ఆటలెన్నో ఆడే
అమ్మ ఒడిని చేరి
ఆదమరిచి పోయే!!

హారిక చెరుకుపల్లి
90005 59913

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -