పట్టణంలో సామ్రాట్ అశోక జయంతి వేడుకలు

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం సామ్రాట్ అశోక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పింజ అశో కు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వికాస్, వెన్న రమేష్ ,ప్రభాకర్ , సాయి, నారాయణ, ప్రదీప్ ,రఫీ తదితరులు  పాల్గొన్నారు.

Spread the love