Wednesday, April 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ సమ్మె విరమించి చర్చలకు రండి: మంత్రి పొన్నం

ఆర్టీసీ సమ్మె విరమించి చర్చలకు రండి: మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, సమ్మె విరమించి చర్చలకు రావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 32 సమస్యల్లో 29 అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దని ఆయన సూచించారు. కమిటీ వేసి, 4 వారాల సమయం అడిగామని, గత ప్రభుత్వం చేపట్టిన చర్యలను గుర్తుంచుకోవాలని మంత్రి పొన్నం అన్నారు. ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -