మాజీ ఎంపీపీనీ సన్మానించిన మాజీ జెడ్పిటిసి

Ramagiriనవ తెలంగాణ-రామగిరి
ముత్తారం మండలం మాజీ ఎంపీపీ, మచ్చుపేట మాజీ సర్పంచ్ గొర్ల రాజయ్య ముత్తారం మండలం మాజీ ఎంపీపీ,జడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు  ఆధ్వర్యంలో మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నామినేషన్ వేసిన రోజున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో చేరి మచ్చుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ తీసుకువచ్చిన సందర్భంగా ముత్తారం మండలం మాజీ జెడ్పీటీసీ మైదం భారతి – వరప్రసాద్ గార్లు రాజయ్య ఇంటికి వెళ్ళి ఘనంగా  శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడ్డు రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Spread the love