Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 7 వరకు పొడిగించారు. కళాశాలల యాజమాన్యాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. టెన్త్ జీపీఏ, మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు కేటాయించాలని, ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -