Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నార్కోటిక్ డాగ్ తో విస్తృత తనిఖీలు

నార్కోటిక్ డాగ్ తో విస్తృత తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి : మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నార్కోటిక్ డాగ్, పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సమాజంలో గంజాయి లాంటి మాదకద్రవ్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని అన్నారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలోని టీ స్టాల్స్,పాన్ షాప్స్,హోటల్స్,కూరగాయల దుకాణాల యందు నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -