రైతులంటే కాంగ్రెస్ కు చిన్న చూపు: కవిత

నవతెలంగాణ -ఆర్మూర్   

రైతులు అంటే కాంగ్రెస్ కు చిన్నచూపు అని సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీరిది కుటుంబ పాలన అని మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి కోటపాటి నరసింహనాయుడు, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, వివిధ గ్రామాల సర్పంచులు ఇతరులు పాల్గొన్నారు .పట్టణంలో పాలు వార్డులలో జరిగిన బతుకమ్మ సంబరాలలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
Spread the love